Antidote for Virus

గురువుగారు మనలను ఉద్దేశించి విషజ్వరనివారణార్థం శాస్త్రోక్తమైన పద్ధతులను ఆడియో ద్వారా తెలియచేసారు. Click this for విష(మ)జ్వరాల ప్రభావం బారిన పడకుండా ఉండేందుకు మంత్రతుల్య మార్గాలు – Antidote to all Virals

అలాగే సంకల్పము ఎలా చెప్పుకోవాలో కూడా నిర్దేశించారు. అవన్నీ కలిపి గురువుగారి అనుమతితో , అంగేకారముతో ఈ చిన్న పుస్తకమును అందరి ఉపయోగమునకై తయారు చెయ్యడమైనది. అందరూ వినియోగించుకొనవలెను విషజ్వరశాంతి కొరకు సాధన